సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్ నిర్ణయం!
Ram charan: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్ నిర్ణయం! గేమ్ ఛేంజర్ సినిమా అలా విడుదలైందో లేదో కొందరు పనిగట్టుకుని నెగిటివ్ కామెంట్లు, రివ్యూలతో రెచ్చిపోయారు. సినిమా బాగున్నా కూడా ఇండియాలోనే ఏ సినిమాకు లేనంతగా నెగిటివిటీని ప్రచారం చేశారు. అయిన కూడా మెగా ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులు సైతం సినిమాను బతికించారు. తొలి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి ప్రస్తుతం నిలకడగా వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాను దెబ్బకొట్టాలని […]